స్వాహాసురుడు --- రచన -డా ఆర్ సుమన్ లత
**************************************
అప్పుడెప్పుడో సోమకాసురుడు
ద్వాపరం లో నరకాసురుడు
మరి ఈ కలి యుగం లో ?
ప్రకృతి ని వికృతి గా మార్చే
స్వాహాసురుడు .
విశ్వశాం తి ముసుగు లో
మారణ హోమాలను ,
రావణ కాష్టాలను
ఎగసం తోసే రక్తబీజుడు!!
------------------------------
No comments:
Post a Comment